ఫీల్
'దేవానంద్' ఇంక లేడు అంటే మనసుని పిండేస్తున్నట్లు బాధ. చనిపోయిన వారందరూ ఎక్కడకి వెళ్లి పోతారో? ఏమో'కానీ తన వారిని కోల్పోయిన వారు మాత్రం జీవశ్చవాలు గా మిగిలిపోతారు. గత జన్మ రుణ శేషాలు ఈ జన్మ లో అనుబంధాలు గా,ఏర్పరచుకుని ఎల్లకాలం వుండాలని, తాపత్రయ పడతాము.'జనన మరణాలు సర్వసాధారణం' అని పెద్దలు చెపుతుంటారు. కానీ
మనిషిని పోగొట్టుకోవడం కన్నా వేరే బాధ లేదు
చక్కని పూల పొదరిల్లు లా అల్లుకున్నపూలవనం లాంటి ఇల్లు వసివాడిపోతుంది ఆత్రేయ గారన్నట్లు మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు అప్పుడేమవుతాయో ? మనిషి కి మనసే తీరని శిక్ష

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి