మరోబాల్యం
కడుపున పుట్టినప్పుడు కన్నా
కడుపున పుట్టినప్పుడు కన్నా
పెరిగి పెద్దవాడైన కలగని పుత్రోత్సాహం
పుత్రుని ప్రేమాభిమానాలు చూరగొన్నప్పుడు
పొంగిపొరలే పిత్రు హృదయం పొంగే పాల సముద్రం
తమను కన్నవారి దగ్గర మొదటి బాల్యం
తాము కన్నకన్నవారి దగ్గర రెండో బాల్యం
వృద్దానం బాల్యం కదా అలా సాగితే అదే కదా అదృష్టం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి